: ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి... ప్రతిపాదనలు పంపుతున్న పర్యాటక శాఖ


ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లాలోని తిరుపతికి త్వరలో ఉత్తమ వారసత్వ నగరంగా గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ తెలిపారు. ఇంతకుముందు వరంగల్, హైదరాబాద్ కు ఈ గుర్తింపు దక్కిందని తెలిపారు. కాగా, ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారసత్వ ఉత్సవాలు జరపాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News