: స్విస్ ఓపెన్ నుంచి సైనా అవుట్ 17-03-2013 Sun 10:33 | స్విస్ ఓపెన్ నుంచి సైనా నెహ్వాల్ వెనుదిరిగింది. సెమీఫైనల్ మ్యాచ్ లో చైనా షట్లర్ షిజియాన్ వాంగ్ చేతిలో సైనా 21-11, 10-21, 21-9 తేడాతో ఓటమి పాలైంది.