: ఏఎన్నార్ పర్ఫెక్ట్ జంటిల్ మెన్, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్: టి.సుబ్బరామిరెడ్డి


అక్కినేనితో తన స్నేహం దాదాపు 50 సంవత్సరాల నాటిదని టి.సుబ్బరామిరెడ్డి చెప్పారు. తనను ఎంతో మంది నాగేశ్వరరావుగారు ఎలా ఉన్నారని వాకబు చేస్తుంటారని... ఆయనంటే అందరికీ అంత అభిమానం అని చెప్పారు. ఆయన పర్ఫెక్ట్ జంటిల్ మెన్, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News