: అక్కినేనికి సంతాపంగా కర్నూలు జిల్లాలో సినిమా హాళ్ల మూసివేత


దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా కర్నూలు జిల్లాలో సినిమా థియేటర్ల యజమానులు హాళ్లను మూసివేశారు. స్వచ్ఛందంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్కినేనికి అందరూ నివాళులర్పించాలని ఈ ఉదయం 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ కోరడంతో.. థియేటర్ల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News