: కేజ్రీవాల్ కొత్త షర్ట్ లాంటోడు.. ఉతుకులు పడాలి: నటుడు మనోజ్ కుమార్


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొత్త షర్ట్ లాంటోడని.. ఉతుకులు పడాల్సి ఉందని బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్, అతని పార్టీ సునామీకి తొలి సంకేతం లాంటివని.. వాటి వెనుక ఎంత శక్తి ఉందో ఇప్పటికైతే తెలియదని.. కేజ్రీవాల్ తన హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. నేడు రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలన్నీ తన చిత్రాలు యాద్గార్, ఉపకార్ లో ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News