: గడువు పెంచితే సభను అడ్డుకుంటాం: ఎర్రబెల్లి


టీబిల్లుపై చర్చకు గడువు పెంచాలనే కుట్రలు జరుగుతున్నాయని... గడువు పెంచితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే క్రమంలోనే సీఎం కిరణ్ గడువును పెంచాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారని విమర్శించారు. ఒకవేళ గడువు పెంచితే సభలో చర్చ జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News