: ఇందిరాపార్క్ వద్ద కట్టుదిట్టమైన భద్రత


ఏపీఎన్జీవోలు చేపట్టిన 'ఛలో హైదరాబాద్' నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇందిరాపార్క్ కు వెళ్లే దారులను బారికేడ్లతో మూసివేశారు. అశోక్ నగర్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News