: జాతీయ పోలీస్ అకాడమీకి కొత్త బాస్ నియామకం


'సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ'కి కొత్త డైరెక్టర్ గా అరుణ బహుగుణను కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 65 ఏళ్ల అకాడమీ చరిత్రలో డైరెక్టర్ గా ఓ మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 1979 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అరుణ ఇప్పటికే పలు బాధ్యతలు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News