: ఆరుషి హత్య కేసులో తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో సవాల్


సంచలనం సృష్టించిన ఆరుషి జంట హత్యల కేసులో విధించిన శిక్షను వైద్య దంపతులు రాజేష్, నుపుర్ తల్వార్ లు అలహాబాద్ హైకోర్టులో నిన్న (మంగళవారం) సవాల్ చేశారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2008, మేలో పద్నాలుగేళ్ల తమ కుమార్తెను తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ తల్వార్ లే హత్య చేశారని సీబీఐ దర్యాప్తులో తేలడంతో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జీవిత శిక్ష విధించింది. ప్రస్తుతం వారు ఉత్తరప్రదేశ్ లో జైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News