: 'మనం'తో మన ముందుకు రానున్న అక్కినేని


దశాబ్దాలుగా నటనతో జీవిస్తున్న అక్కినేని తెలుగువారిని విడిచి వెళ్లారు. ఆయన చివరిగా 'మనం' సినిమాలో నటించారు. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు కలసి ఈ చిత్రంలో నటించడం విశేషం. ఆ సినిమా మన ముందుకు త్వరలో రానుంది. ఆ విధంగా అక్కినేని మళ్లీ తన నటనతో మరోసారి మన మనసుల్ని కదిలించనున్నారు.

  • Loading...

More Telugu News