: నాన్నగారు చివరిసారిగా అందరితోనూ సంతోషంగా మాట్లాడారు: నాగార్జున
నాన్నగారు చివరిసారిగా అందరితోనూ సంతోషంగా మాట్లాడారని, ఆయన కుమారుడు, ప్రముఖ సినీనటుడు నాగార్జున తెలిపారు. కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని ఈ ఉదయం 9.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని విజ్ఞప్తి చేశారు.