: రాష్ట్రపతికి మరోమారు లేఖ రాసిన టీ నేతలు
తెలంగాణ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరోసారి లేఖ రాశారు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు గడువు పెంపుకు అనుమతి ఇవ్వొద్దంటూ కోరారు. దానిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ సంతకం చేశారు.