: కర్నూలులో 26వేల బస్తాల అక్రమ ధాన్యం పట్టివేత


కర్నూలు జిల్లాలో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ ధాన్యాన్ని పట్టుకున్నారు. గడివేముల సమీపంలోని రాంతేజ ధాన్యం గోదాములపై అధికారులు తనిఖీ జరిపి.. ధాన్యం, శెనగలు, మొక్కజొన్న మొదలైన తదితర నిల్వలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 26వేల ధాన్యం బస్తాలను అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News