: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రుల భేటీ
రాజ్యసభ సభ్యుల ఎంపికపై రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, మహీధర్ రెడ్డిలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభ బరిలోకి దింపే అవకాశంపై వీరు చర్చిస్తున్నారు.