: దూకుడుగా ఆడతాం: మిచెల్ క్లెంగాన్


భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో దూకుడుగా ఆడతామని న్యూజిలాండ్ పేసర్ మిచెల్ క్లెంగాన్ చెప్పాడు. భారత క్రికెటర్లు మంచి ఆటగాళ్లని, యుద్ధం నుంచి వెనక్కు వెళ్లేది లేదని అన్నాడు. తొలి వన్డేలోనే భారత ఓపెనర్ రోహిత్ శర్మపై నోరు పారేసుకుని క్లెంగాన్ దురుసు వ్యక్తిగా ముద్ర వేసుకున్నాడు. భారత జట్టుతో ముఖాముఖి తలపడతామని.. ప్రపంచ కప్ కు ముందు తమ మార్కు ఏంటో చూపిస్తామని క్లెంగాన్ అన్నాడు.

  • Loading...

More Telugu News