: అదనంగా 45 రోజుల సమయం ఇవ్వండి: రాష్ట్రపతికి టీడీపీ లేఖ


అసెంబ్లీలో టీబిల్లుపై చర్చకు సమయం సరిపోదని... అదనంగా మరో 45 రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ కు లేఖ రాయాలని సీమాంధ్ర టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇప్పుడిచ్చిన గడువులో కొంత మంది కూడా తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోయారని... సభలో ప్రతి సభ్యుడు తమ అభిప్రాయాలు చెప్పాలంటే గడువు పొడిగించక తప్పదని కోరనున్నారు.

  • Loading...

More Telugu News