: వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ


ఈ రోజు 15 నిమిషాల వాయిదా అనంతరం శాసనసభ పున:ప్రారంభమైంది. బిల్లుపై ఓటింగ్ నిర్వహించాల్సిందేనని పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సభలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News