: కేజ్రీవాల్ ఎఫెక్ట్... విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం!


విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. 20 శాతం ఛార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. భారీగా ఉన్న ఛార్జీలను తగ్గించాలంటూ కొన్ని రోజుల కిందట ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో అరవింద్ కే్జ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంటు ఛార్జీలను తగ్గించింది. దాని ప్రభావంతోనే మహారాష్ట్రలోనూ డిమాండ్ పుట్టుకొచ్చింది.

  • Loading...

More Telugu News