: రాష్ట్రపతికి లేఖ ఇచ్చిన ఎంపీ వివేక్
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎంపీ వివేక్ లేఖ అందజేశారు. విభజన బిల్లుపై నిర్ణీత గడువులోగా చర్చ పూర్తి చేయాల్సి ఉండగా.. సీమాంధ్ర నేతలు ఉద్ధేశపూర్వకంగా సమయాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ.. బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని ఆయన రాష్ట్రపతిని కోరారు.