: సభలో బిల్లుపై అంశాలపైనే మాట్లాడండి : సీఎం కిరణ్


శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతోన్న విషయం విదితమే. సభలో టీడీపీ సభ్యుడు పయ్యావుల ప్రసంగించేటప్పుడు శైలజానాథ్, ఈటెల సహా పలువురు సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో, ముసాయిదా బిల్లు అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా సభ్యులను సీఎం కిరణ్ కోరారు. అంతేకాని, వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగడం మంచిది కాదని కిరణ్ అన్నారు. బిల్లుపైనే సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News