పాకిస్థాన్ లోని రావల్పిండి ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కాగా, అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.