: హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మానస రంజన్ స్వాన్ అదృశ్యం
హైదరాబాద్ లో రాయదుర్గానికి చెందిన మానస రంజన్ స్వాన్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. భువనేశ్వర్ కు వెళ్లేందుకు టికెట్లు తీసుకువస్తానని సన్నిహితులకు చెప్పి శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లిన రంజన్ ఆదివారం కూడా తిరిగి రాలేదు. దీంతో ఆయన భార్య రాయదుర్గం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.