: కేజ్రీవాల్ కు మరింత భద్రత పెంచండి: నిఘా వర్గాల హెచ్చరిక


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు మరింత భద్రత అవసరమని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన కేజ్రీవాల్ పై దాడి చేసేందుకు పలు తీవ్రవాద సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసిందని.. అందువల్ల తక్షణం కేజ్రీవాల్ కు బందోబస్తు పెంచాలని కేంద్రహోం శాఖకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News