: సీపీఐ నారాయణకు ప్రముఖుల పరామర్శ


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాతృమూర్తి ఆదిలక్ష్మి(83) కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. చుక్కా రామయ్య, భూమన కరుణాకర్ రెడ్డి, వామపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆయనను కలసి తమ సంతాపం తెలిపారు. కాగా, మనవడు, మనరాలు అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున ఆమె అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News