: కేసులెత్తేయండి..సీఎంకు శైలజానాథ్ లేఖ


సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై పెట్టిన అన్ని రకాల కేసులు ఎత్తివేయాలని కోరుతూ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఉద్యమాన్ని తలకెత్తుకున్న వివిధ సంఘాల నేతలు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై పోలీసులు వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేశారని, వాటి నుంచి వారికి విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News