: కీలక సమయంలో కోహ్లీ అవుట్


బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో టీమిండియాను విజయం అంచులవరకు తీసుకెళ్లిన విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 111 బంతుల్లో 123 పరుగులు చేసిన కోహ్లీ కీలక సమయంలో అవుటయ్యాడు. మెక్లెంగర్ బౌలింగ్ లో మిడ్ వికెట్ లో జెస్సీరైడర్ చేతికి చిక్కాడు. ధోనీ, కోహ్లీ, భువనేశ్వర్ కుమార్(6) లు వరుసగా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ పై భారత్ ఆశలు వదులుకుంది. 29 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉండగా, క్రీజులో అశ్విన్, ఇషాంత్ శర్మలు పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News