: శాసనమండలి రేపటికి వాయిదా
శాసనమండలి రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజన బిల్లుపై సుదీర్ఘ చర్చ గందరగోళానికి దారితీయడంతో మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ఈ చర్చలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు పాల్గొనగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హాజరయ్యారు.