: భర్త జీతం గురించి తెలుసుకోవడం భార్య హక్కు: సీఐసీ


భర్త వేతనం ఎంతో తెలుసుకునే హక్కు ప్రభుత్వ ఉద్యోగి భార్యకు ఉంటుందని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ఉద్యోగుల వేతన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ప్రతీ భార్యకు తన భర్త వేతనం గురించి తెలుసుకునే హక్కు ఉంటుందని సమచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News