: ఎన్టీఆర్ విగ్రహాలకు ప్రారంభోత్సవం చేసిన తారకరత్న


సినీ నటుడు తారకరత్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నర్సగూడెం, నేరెడ గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు ప్రారంభోత్సవం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు వందనం నుంచి నాగులవంచ గ్రామం వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

  • Loading...

More Telugu News