: సెరెనా సిస్టర్స్ చేతులెత్తేశారు


ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ లో సెరెనా సిస్టర్స్ చేతులెత్తేశారు. తొలి రౌండ్ దాటలేక వీనస్ విలియమ్స్ వెనుదిరిగితే, నాలుగో రౌండ్ వరకు సునాయాసంగా విజయాలు సాధించిన హాట్ ఫేవరేట్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్లో అనా ఇవనోవిక్ చేతిలో చిత్తయ్యింది. ఈ పోరులో 4-6,6-3,6-3 తేడాతో అనా చేతిలో సెరెనా ఓటమిపాలైంది. దీంతో సింగిల్స్ లో సెరెనా సిస్టర్స్ పోరాటం ముగిసింది.

  • Loading...

More Telugu News