: హెచ్చరికలతో విమానాశ్రయాల్లో అలర్ట్


దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో పట్టుబడ్డ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను విడిపించుకుని వెళ్లేందుకు ఇండియన్ ముజాహిదీన్ వ్యూహం పన్నుతోందని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఈ హెచ్చరికలు విడుదలయ్యాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News