: సునంద పుష్కర్ అంత్యక్రియలు పూర్తి


కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతదేహానికి ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లీలాప్యాలెస్ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సునంద పుష్కర్ భౌతికకాయానికి ఎయిమ్స్ వైద్యులు శవపరీక్ష చేసి, అసాధారణ మృతిగా నిర్థారించిన సంగతి తెలిసిందే. కాగా ఆమె భర్త శశిథరూర్ సంప్రదాయబద్ధంగా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News