: ఆరోస్థానంతో సరిపెట్టుకున్న భారత్


హాకీ వరల్డ్ లీగ్ లో భారత హాకీ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. వర్గీకరణ ఫైనల్ పోరులో బెల్జియం చేతిలో 1-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు పరాజయం పాలైంది. దీంతో భారత్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

  • Loading...

More Telugu News