: ఆదర్శ్ స్కాంలో అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు కోర్టు నిరాకరణ


ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన దరఖాస్తుని కోర్టు కొట్టి వేసింది. ఇటీవలే ఈ కుంభకోణానికి సంబంధించిన నివేదికపై దర్యాప్తు జరిపేందుకు ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News