: కుంభకోణాలకు కొదవలేదు: రాజనాథ్ సింగ్


కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలకు కొదవలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా సైనికులు మన దేశంలోకి ప్రవేశించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తామని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News