: ఎమ్మెల్యేల చీకటి ఒప్పందం: గండ్ర


కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందం చేసుకుని విఫ్ ధిక్కరించారని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. వారిపై మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు. సహకార ఎన్నికలలో నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేని పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News