: మోడీ ఎంతో ప్రాముఖ్యమున్న నేత: యూరోపియన్ యూనియన్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎంతో ప్రాముఖ్యమున్న నేతగా యూరోప్ దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ పేర్కొంది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో మోడీపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని భారత్ లో ఈయూ రాయబారి జోక్రావిన్హో తెలిపారు. భారత రాజకీయ రంగంలో ఎంతో ప్రాముఖ్యమున్న నేతగా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆయన ప్రణాళికలు ఏంటి? అభిప్రాయాలేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News