: అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించిన చంద్రబాబు
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని, ఈ రోజు హైదరాబాద్ రసూల్ పురాలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అమరజ్యోతి ర్యాలీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.