: పవన్ కల్యాణ్ గారి శిష్యుడిని: సాయిధరమ్ తేజ్
మెగా అభిమానుల హర్షధ్వానాల మధ్య 'రేయ్' ఆడియోను పవన్ కల్యాణ్ విడుదల చేశాడు. ఈ వేడుకలో హీరో సాయిధరమ్ చాలా సింపుల్ గా, మెచ్యూర్డ్ గా మాట్లాడాడు. "నేను చిన్నప్పటి నుంచీ చిరంజీవి గారి అభిమానిని. సినిమాల్లోకి వచ్చాక పవన్ కల్యాణ్ గారి శిష్యుడిని. ఎప్పటికైనా మీలో ఒక్కడిని" అంటూ అభిమానులతో అన్నాడు.