: జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో మాదక ద్రవ్యాలు పట్టివేత


జమ్మూకాశ్మీర్లోని యూరీ సెక్టార్ లో భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి 114 బస్తాల బ్రౌన్ షుగర్ ను ఓ లారీ తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వెంటనే లారీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News