: విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు: శ్రీధర్ బాబు
పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై త్వరలోనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో లేదని స్పష్టం చేశారు. అరుదుగా మాత్రమే ఉపయోగించాల్సిన అవిశ్వాస అస్త్రాన్ని ప్రతిపక్షాలు చీటికీ మాటికీ వాడుతున్నాయని అన్నారు.
- Loading...
More Telugu News
- Loading...