: ఐఆర్ ఫైలుపై సంతకం చేసిన మంత్రి ఆనం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐ.ఆర్) మంజూరు చేస్తూ ఫైలుపై మంత్రి ఆనం సంతకం చేశారు. ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థల్లోని ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకేతర సిబ్బందికి మధ్యంతర భృతి మంజూరును మంత్రి ఆనం ఆమోదించారు. దస్త్రాన్ని ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు పంపింది.