: 'అభయ' అత్యాచారం కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
హైదరాబాదులో సంచలనం సృష్టించిన 'అభయ' అత్యాచారం కేసులో మాదాపూర్ పోలీసులు మియాపూర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 48 పేజీలతో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో 42 మంది సాక్షుల పేర్లను పేర్కొన్నారు. ఇందులో ఏ1 గా సతీష్, ఏ2గా వెంకటేష్ పేర్లను పేర్కొన్నారు.