: ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం ప్రారంభం


ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ జెండాను సోనియాగాంధీ ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News