తొలిసారి వాయిదాపడిన తర్వాత శాసనసభ ప్రారంభమైంది. విభజన ముసాయిదా బిల్లుపై సభలో చర్చ నేపథ్యంలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రస్తుతం సభలో మాట్లాడుతున్నారు.