: ఎల్బీనగర్ సితార హోటల్ లో వ్యభిచారం


హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉన్న సితార హోటల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. హోటల్ లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో, ఈ ఉదయం హోటల్ పై దాడి చేసిన పోలీసులకు వ్యభిచారం చేస్తున్న వారు పట్టుబడ్డారు. వ్యభిచారులతో పాటు ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత డిసెంబరులో కూడా సితార హోటల్ లో ఇద్దరు వ్యభిచారులు, ఇద్దరు విటులు, ఓ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News