: అవన్నీ పుకార్లే: సినీ నటుడు అనుపమ్ ఖేర్


ఏఏపీ తరఫున రానున్న ఎన్నికల్లో పోటీచేస్తానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని... అవన్నీ పుకార్లే అని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ వార్తలతో తన నిర్మాతలు కూడా ఆందోళన చెందారని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని నిర్మాతలకు సర్దిచెప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో సంతోషంగా ఉన్నానని... రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News