: హైదరాబాద్ లోని నాచారం పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాదులోని నాచారంలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.