: బాబ్లీపై 26న అఖిలపక్ష భేటీ


బాబ్లీ వివాదానికి పరిష్కారం దిశగా రాష్ట్ర  ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. నిన్న సభలో విపక్షాలు ఆందోళన చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అన్ని పార్టీలతో  ఈ నెల 26న సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో ప్రాజెక్టు బాధిత జిల్లాలు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ శాసన సభ్యులతో చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News