: ట్విట్టర్ అకౌంట్ తెరిచిన లాలూ
సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. నరేంద్ర మోడీ నుంచి అనేకమంది రాజకీయ నేతలు ట్విట్టర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా ట్విట్టర్ లో అకౌంట్ తెరిచారు. 'మార్పు అనేది స్థిరమైనది. మార్పుతో మనం, చివరికి ట్విటర్లో' అని తన తొలి సందేశాన్ని పోస్ట్ చేశారు.